Navodaya Entrance Test Model Papers and Hall Tickets Download

Navodaya Entrance Test Model Papers and Hall Tickets Download


JNVST 2018 Online Registration Process | Navodaya Vidyalaya Samithi introduced Online System to Apply for Navodaya Vidyalaya Samithi 6th Class Entrance Exam 2018 onwards | Inntended students have to Register Online to attempt Navodaya Entrance Test 2018 | While Applying Online Students have have to Produce a Certificate from Headmaster of concern School where the student studying for the last 3years. Students have to visit Common Service Centre to Register/ Apply Online to upload Online Application Form navodaya-6th-class-entrance-test-how-to-apply-register-online-common-service-cetre-csc-download-certificate


Navodaya Entrance Test 2018 How to Apply/Register Online @Common Service Centre Required Certificates-Know More JNVST 2018 Online Registration Process | Navodaya Vidyalaya Samithi introduced Online System to Apply for Navodaya Vidyalaya Samithi 6th Class Entrance Exam 2018 onwards | Inntended students have to Register Online to attempt Navodaya Entrance Test 2018 | While Applying Online Students have have to Produce a Certificate from Headmaster of concern School where the student studying for the last 3years. Students have to visit Common Service Centre to Register/ Apply Online to upload Online Application Form navodaya-6th-class-entrance-test-how-to-apply-register-online-common-service-cetre-csc-download-certificate

How To Download Navodaya Admit/ Hall Tickets


Instructions to download Admit Cards of  Jawahar Navodaya Vidyalaya Selection Test 2018

Candidates who have registered for Jawahar  Navodaya Vidyalaya Selection Test through online  mode may download by contacting nearest Common  Service Center.

Candidates who have submitted off-line applications  to the Principals may download by selecting their  State and entering Registration Number sent by SMS. They may also get their admit cards by contacting the  Principal of the Jawahar Navodaya Vidyalaya  concerned. Admit Cards may also be downloaded  through Common Service Center.

Download Navodaya Key
Download Navodaya Model Question Paper TM
Download Navodaya Model Question Paper EM
Download Key
Download Navodaya Entrance Exam Hall Tickets

కొమ్మాది జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2018-19 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈనెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఈ పరీక్ష రాసేందుకు ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో 10025 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో పరీక్ష రాసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు పరీక్ష విధానంపై కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే..

పరీక్ష విధానం 
 ఈ ప్రవేశ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది.ప్రతి విభాగంలో లఘు ప్రశ్నలు (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ఉంటాయి.
మేధాశక్తిపై 50 మార్కులకు 50 ప్రశ్నలు 60 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది. గణితంపై 25 ప్రశ్నలు 25 మార్కులకు 30 నిమిషాల కాలవ్యవధి, భాషా పరిజ్ఞానంపై 25 ప్రశ్నలకు 25 మార్కులు 30 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.
మొత్తం 2 గంటలలో మూడు విభాగాల ప్రశ్నలతో బుక్‌లెట్‌ అందజేస్తారు. సమాధాన పత్రంలోనే (ఐసీఆర్‌/ఓసీఆర్‌) అభ్యర్థులు సమాధానాలను అంకెల రూపంలో నమోదు చేయాలి.
ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులో అసలైనది గుర్తించి ఆ ప్రశ్నకు సంబంధించిన అంకె రాయాలి.
మేధాశక్తి పరీక్షలో ప్రశ్నలు బొమ్మల రూపంలో ఉంటాయి.

హాల్‌టికెట్లు పొందనివారు నవోదయ విద్యాలయంలో పొందవచ్చు 

ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు అభ్యర్థి పేరు, మండలం వివరాలు jnvvisakhapatnam@gmail.com అన్న ఇ-మెయిల్‌కు పంపిస్తే అభ్యర్థి హాల్‌టికెట్‌ను తిరిగి ఇమెయిల్‌ ద్వారా పంపిస్తారు. లేదా నేరుగా కొమ్మాది జవహర్‌ నవోదయ విద్యాలయ కార్యాలయంలో శుక్రవారం హాల్‌టికెట్లు పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
అభ్యర్థులు ముందుగా పుట్టినతేది, పరీక్ష రాసే మాధ్యమం, కేటగిరి, చిరునామా వంటి విషయాలను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సమాధానాలు/జవాబులు గుర్తించడానికి నీలి/నలుపు బాల్‌పెన్ను మాత్రమే ఉపయోగించాలి.
ఒకసారి సమాధానం రాసిన తరువాత మార్చడానికి వీలుపడదు. సమాధానం దిద్దడం, కొట్టివేయడం, చెరపడం చేయరాదు.
జవాబు తప్పు అయితే నకారాత్మక (నెగెటివ్‌) మార్కులు ఉండవు.
అభ్యర్థి పరీక్ష బుక్‌లెట్‌ మొదటి పేజీలో తెలిపిన సూచనలు ప్రతి విభాగం ముందున్న సూచనలు జాగ్రత్తగా చదువుకోవాలి.
అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష బుక్‌లెట్‌ ప్రశ్నపత్రం ఉందా లేదా సరిచూసుకోవాలి.
ఒక ప్రశ్నకు సుమారు ఒక నిమిషం పడుతుంది. ప్రశ్నకు జవాబు రాయడంలో కష్టంగా ఉంటే దానిని వదిలి మరొక ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నం చేస్తే సమయం ఆదా అవుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించాక, వదిలివేసిన ప్రశ్నలుంటే అప్పుడు వాటి గురించి ఆలోచించాలి.

బుక్‌లెట్‌లో గల 3 విభాగాలలోనూ ఉత్తీర్ణులు కావలసిందే. 

 పరీక్ష సమయంలో ప్రతి 30 నిమిషాలకు ఒక సారి బెల్‌ కొడతారు అది గమనించి పరీక్ష రాయాలి.

పరీక్షకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన 30 నిమిషాల తరువాత వచ్చిన అభ్యర్థికి ప్రవేశముండదు.


సందేహాలు, సలహాల కోసం..

ఏమైనా సందేహాలు, సలహాల కోసం..అభ్యర్థుల తల్లిదండ్రులు
ప్రిన్సిపల్‌ కె.సంజయ్‌ - 9866171624
కుమార్‌ - 7799272555
భాస్కర్‌రావు - 9866292067
చరవాణిలకు ఫోనులో సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

 పైరవీలకు తావుండదు 
ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా సాగుతాయి. ఎంపికలో ఎటువంటి పైరవీలకు తావుండదు. ప్రశ్నపత్రం తయారీ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పూర్తిగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. సామాన్య తెలివితేటలు ఉన్నవారు కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ప్రవేశం సులువుగా పొందవచ్చు. ప్రవేశం కల్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దు. ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి.
కె.సంజయ్‌, ప్రిన్సిపల్‌, జవహర్‌ నవోదయ విద్యాలయం


Related Posts

TS Latest Updates

View More

Academic/CCE Projects/Assignments

View More

www.tsteachers.in

Telangana SSA Complete Information

View More

RPS-2015 Complete Information

View More
Top