Sunday, March 26, 2023

EPFO Recruitment 2023 | 2859 Vacancies - Apply Online

 *EPFO Recruitment: 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు...*

Apply Online at National Testing Agency 

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPFO)లో ఖాళీగా ఉన్న సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి జాతీయ పరీక్షల సంస్థ National Testing Agency నోటిఫికేషన్‌ విడుదల చేసింది.



అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌, హిందీలో కంప్యూటర్‌ టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.

వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3-8 ఏండ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

*జీతం : నెలకు రూ.29,200 నుంచి రూ.92,300.*

ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా

*మొత్తం పోస్టులు : 2674*

దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).

Application Mode : Online 

Last Date : 26.04.2023

Website Link: 

http://recruitment.nta.nic.in

EPFO India Website

Download Notification