Sunday, April 5, 2020

దీపం వెలిగించేటప్పుడు జాగ్రత్త - Invisible Flame with Sanitizer See Video

దీపం వెలిగించేటప్పుడు జాగ్రత్త -  Invisible Flame with Sanitizer See Video
మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు కరోనతో యుద్ధంలో భాగంగా ఎవ్వరూ ఒంటరి వాళ్ళు కాదని, 130 కోట్ల భారతీయులు కలిగట్టుగా పోరాడుతున్నాం అని చెప్పటానికి సంకేతంగా అందరిలో మనో ధైర్యాన్ని నింపడానికి 05.04.2020, ఆదివారం రాత్రి 9 గంటలకు 9నిమిషాలపాటు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న Lights మాత్రమే Off చేసి ఇంటిముందు, Balcony లో దీపాలు వెలిగించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపాలు వెలిగించేటప్పుడు sanitizer మీ చేతులకు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. Sanitizer తో మంట కంటికి కనిపించదు కానీ దానికి కాగితం కానీ, కాటన్ బట్ట కానీ తగిలితే మంటలు లేస్తాయి. ఈ క్రింది వీడియో చూడండి.

Invisible Flame with Sanitizer





కావున మిత్రులారా ప్రధాన మంత్రిగారి పిలుపు మేరకు దీపాలు వెలిగిద్దాం, మనం అందరం ఒకరికి ఒకరం ఉన్నాం అని ధైర్యం చెప్పుకుందాం,  భారతీయులం అందరం ఒకటే అని ప్రపంచానికి చాటిచెప్పుదాం.
జాగ్రతవహించండి