Engaging Vidya Volunteers for 2019-20 Academic Year Notification Soon

Engaging Vidya Volunteers for 2019-20 Academic Year Notification Soon


TS Vidya Volunteer Teachers Recruitment 2019 Schedule Online Application form Released at cdse.telangana.gov.in CDSE Telangana Instructed DEOs to Invite Online Application form from eligible intended candidates for the Academic year 2019-20 in Telangana Apply online for VVs Recruitment 2019 in Telangana . Intrested candidates with suitable educational and Professional qualifications may Submit Online Application Form at official website www.cdse.telangana.gov.in


TS VVs Recruitment 2019 Notification Soon

TRT పై నెలకొన్న కోర్టు వివాదాల కారణంగా మరియు అస్పష్ట నిబంధనల కారణంగా రెగ్యులర్ ఉపాధ్యాయ నియామకాలు మరింత ఆలస్యమయ్యే క్రమంలో తెలంగాణ  ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో గల ఉపాధ్యాయ ఖాళీలలో  భారీగా విద్యా వాలంట్రీల భర్తీకి అనుమతిని మంజూరు చేసింది.
▪జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, రోస్టర్ల వివరాలను DEO లు పాఠశాల విద్యాశాఖకు అందించారు.
▪హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది వరకే విద్యా వాలంట్రీలుగా పని చేస్తున్న వారి సర్వీసును రెన్యూవల్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు.
▪మే నెల మొదటి వారంలో విద్యా వాలంట్రీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి మే నెల చివరి వారంలోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని  D.E.O లకు ఆదేశాలు జారీచేశారు.
▪పాఠశాలలు  ప్రారంభమైన మొదటి రోజు నుంచే విద్యా వాలంట్రీలు తమ సేవలను అందించనున్నారు.
▪ప్రభుత్వం TRT ద్వారా  రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టే వరకు లేదా 2019-20  విద్యా సంవత్సరం ముగిసే వరకు లేదా పై రెండింటిలో ఏది మందు అవుతుందో అది అనే నిబంధన ప్రకారం విద్యా వాలంట్రీలు తమ సేవలను అందించనున్నారు.

How to Apply Online for Vidya Volunteers Recruitment  in Telangana


Be ready with required details Like 10th marks, Inter Marks, D.Ed Marks, TET Marks Photo graph Scan and other details. Now logon to School Education Dept Official Website www.cdse.telangana.gov.in

Schedule for Vidya Volunteers Recruitment in TS

  1. Online Application Starts from 
  2. Last Date to Apply Online @cdse.telangana.gov.in is 
  3. DEO have to send Hard Copies to MEO on 
  4. DEOs have to send qualified candidates list to SMCs on 
  5. Selection List 
  6. Date of Joining in Duties 

AP Latest Information

View More

Recruitment Updates

View More

www.tsteachers.in

Telangana SSA Complete Information

View More

RPS-2015 Complete Information

View More
Top