Friday, May 4, 2018

SGT Forum SGT Cut off Marks Collection Enter Marks Get Details

SGT Forum SGT Cut off Marks Collection Enter Marks Get Details


మిత్రులందరికీ నమస్కారం..
       అనేక రోజుల నిరీక్షణ అనంతరం కష్టనష్టాలను ఓర్చి ఉపాధ్యాయ నియామక పరీక్ష (T.R.T-2018)ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ నియామక పరీక్షకు సంబంధించి పలు కేసులు కోర్టుల్లో ఉండటంతో పరీక్ష ఫలితాలు ఖచ్చితంగా ఎప్పుడు వెలువడతాయో చెప్పలేని పరిస్థితి ఉంది...
కాబట్టి అభ్యర్థుల సౌలభ్యం కోసం వారి వారి జిల్లాల్లో వారి అవకాశాలను అంచనావేసే నిమిత్తం "SGT ASPIRANTS FORUM" ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము...
SGT Forum SGT Cut off Marks Collection Enter Marks Get Details

అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి వారి టెట్, టి.ఆర్.టి మార్కులు తదితర వివరాలు నమోదు చేసిన వెంటనే వారి స్థానాన్ని రిజల్ట్ పేజీ ద్వారా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేటగిరిలో సులభంగా   అర్థం అయ్యే విధంగా అంకెలలో చూసుకోవచ్చు.​.
ఈ విషయాన్ని మన మిగతా అభ్యర్థుల దృష్టికి తీసుకువెళ్లి వారి వారి వివరాలను నమోదు చేయించగలరు. ఎంత ఎక్కువమంది వివరాలు నమోదు చేస్తే మన స్థానాన్ని అంత ఖచ్చితంగా తెలుసుకొనే అవకాశము కలదు..
గమనిక:​

  అభ్యర్థులు అందరు TSPSC వారు పొందుపరచిన ఫైనల్​ కీ-పేపరు ఆధారంగ మార్కులను నమోదు చేయగలరు. ఇతర ప్రయివెట్ సంస్థల కీ-సమాదానాలు వేరువేరుగ కలవు.
మీరు E/M, T/M రెండు విభాగాలలో పరీక్ష రాసినచో వేరువేరుగా ఇచ్చిన లింకుల ద్వారా వివరాలు నమోదు చేయండి.
మీరు నమోదు చేసిన మార్కులు ఖచ్చితంగా ఉంటే మీతో పాటు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. వివరాలు నమోదు చేసేప్పుడు మొబైల్ నంబర్ తప్పక ఎంటర్ చేయండి. తరువాత మీ ఫలితం చూసుకోవడానికి  మీ నంబరే హల్ టికెట్ వలె పనిచేస్తుంది. ఇతరులు మీ ఫలితాన్ని చూడలేరు ఎట్టిపరిస్థితి లోనూ మీ నంబరు గోప్యముగా ఉంచబడుతుంది. డూప్లికేట్ ఎంట్రీలను తీసివేయడానికి మాత్రమే మీ నంబర్ ను ఉపయోగిస్తాము.
 మీ వివరాలు సబ్మిట్ చేసిన వెంటనే రిసల్ట్ షీట్లో అప్డేట్ అయ్యేలా సాఫ్టువేర్ ను తయారుచేశాము. .
 కొత్త అభ్యర్థులు వివరాలు నమోదు చేసినకొలది మీ అంచనాస్తానం మారుతూ ఉంటుంది .(website Update చేయబడుతూ ఉంటుంది) కాబట్టి అభ్యర్థులు వెబ్సైటులో ఫలితంను తరచుగా చూసుకుంటూ ఉండగలరు ఇంతకు ముందు కొందరు రిలీజ్ చేసిన మోడల్ రిజల్ట్స్ లో చాలా తప్పులు దొర్లాయి. వారిలా ఇక్కడ జాబితాలు విడుదల చేయము  అభ్యర్థులు కేవలం వారి నెంబరు ధ్వారా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేటగిరిలో వారి స్థానాన్నిసులభంగా  అర్థం అయ్యే విధంగా అంకెలలో మాత్రమే చూపిస్తాము.
 మాదిరి అంచనా ఫలితం కింద చూపిన విధంగా ఉంటుంది

Click Here to Enter your Marks