Friday, August 23, 2019

DIET IASE CTE Lecturer posts Filling up by In-Service Teachers on Deputation Orders issued

DIET IASE CTE Lecturer posts Filling up by In-Service Teachers on Deputation Orders issued
డిప్యుటేషన్ పై డైట్,IASE,SCERT.... పోస్టులు.....

   ప్రభుత్వ, పంచాయత్ రాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అర్హతలు గల ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై  SCERT, CTE, IASE మరియు DIETs సీనియర్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఇప్పటికే DIETs లలో లెక్చరర్లుగా పనిచేస్తున్న వారు ఆసక్తి ఉన్న పక్షంలో SCERT, IASE, CTE మరియు డైట్ సీనియర్ లెక్చరర్లుగా డిప్యుటేషన్ పై వెళ్ళవచ్చు. ఈవిధంగా ఖాళీ అయ్యే డైట్ లెక్చరర్ పోస్టులను సైతం DEPUTATIONS పై భర్తీ చేసుకోవాలని డైట్ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించిన డైరెక్టర్.
Download DSE Orders