Tuesday, May 19, 2020

Recruitment of AEOs in Agriculture Dept 194 Vacancies

Telangana Agriculture Extension officers AEOs on out sourcing basis with Salary Rs. 17500/- per month. Get the district wise, zone wise vacancy details and educational and professional qualifications

194 ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం ఆదేశాల మేరకు వెంటనే పొరుగుసేవల విధానంలో నియామకాలను మొదలుపెట్టాలని కలెక్టర్లను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం... ఆదిలాబాద్‌లో 25, కరీంనగర్‌లో 10, వరంగల్‌లో 21, ఖమ్మంలో 20, నిజామాబాద్‌లో 15, మెదక్‌లో 26, మహబూబ్‌నగర్‌లో 26, నల్గొండలో 22, రంగారెడ్డిలో 29 ఏఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులో నియమితులైనవారికి నెలకు రూ.17,500 చొప్పున వేతనం చెల్లిస్తారు.


Educational Qualifications.

1)    Must have passed a Degree in Bachelor of Science in Agriculture (4 and 3 years course)
OR
2)      Diploma in Agricultural Engineering.
OR
3)    Diploma in Agriculture Polytechnic or Diploma in Agriculture Polytechnic (Seed Technology), (Plant Protection) and (Organic Farming).

Note:- (1) The vacancies notified shall be filled with the candidates who possess the above qualifications in the ratio of 4:1:5 respectively out of every 10 vacancies.
(2) If the candidates with the said qualifications in the ratio prescribed are not available among the applicants, such vacancies
may be filled with the applicants available with other qualifications in the rotation as per merit.


Download District wise Vacancy Details
For more details contact district collector office