Thursday, September 3, 2020

Sukanya Samriddhi Yojana Scheme Account Benefits Details

 The Modi government has launched a good savings scheme in the name of daughters. But most people are not aware of this scheme. Therefore, the Modi government's Sukanya Samrudha Yojana is not taking full advantage of the people. Under this scheme people can open this account in the name of their 2 daughters. However, if there are other twin daughters, Sukanya Samridhi Yojana can also be opened in the name of a maximum of 3 daughters. Sukanya Samiddhi Yojana is currently gaining the most interest in the country. In addition, the scheme provides income tax deduction for depositing money in the name of daughters.

Let us know what is Sukanya Samiddhi Yojana and how to take full advantage of the central Govt Schem for daughters in India up to 60 lakhs in the name of daughter. This information is in terms of investment-Learn how to get a daughter over Rs 60 lakh in Sukanya Samiddhi Yojana-Rs. Learn how to get a daughter over Rs 21 lakh in Sukanya Samiddhi Yojana for Rs 42 lakh. Sukanya Samiddhi Yojana Find out the interest rate Sukanya Samridhi Yojana (SSJ) account can be opened at any post office or bank in the country. Prime Minister Narendra Modi launched the Sukanya Samiddhi Yojana in 2015. At that time, more than 8 per cent interest was being paid under the scheme, but now Sukanya Samiddhi Yojana is getting 7.6 per cent interest.

How to Get Sukanya Samriddhi Yojana Scheme Account?

Open Sukanya Samiddhi Yojana account Go to any bank or post office and fill up a form. Then, in the name of your daughter, the Sukanya Samridhi Yojana account will be opened. With this form you need to give her daughter her birth certificate as proof of age. What documents are required to open a Sukanya Samiddhi Yojana account? You have to give your identity documents to the parents for the Sukanya Samiddhi Yojana. These documents may include PAN cards, ration cards, driving licenses, or passports. In addition, parents must also provide documents for photo proof. It must provide documents such as driving licenses, passports, electricity bills or ration cards. As soon as you open an Sukanya Samridhi Yojana account, as soon as your bank or post office opens an account under the Sukanya Samridhi Yojana after verification of your documents, it will give you the passbook. This account starts, which lasts until your daughter is 21 years old. Then you can withdraw this amount of money.

6 Key Points about Sukanya Samriddhi Yojana

  1. 50 per cent of the money for higher education can be withdrawn from the Sukanya Samridhi Yojana account for the daughter when she is 18 years old. Second, under the Sukanya Samiddhi Yojana, accounts can be opened for up to 3 daughters.
  2. The account can be opened at a minimum of Rs 250, but you can deposit up to a maximum of Rs 1.5 lakh in all Sukanya Samridhi Yojana accounts during the financial year.
  3. Interest rates on Sukanya Samiddhi Yojana vary from time to time. But at present, they are paying 7.6 per cent annual interest under the Sukanya Samiddhi scheme.
  4. Deposits under the Sukanya Samiddhi Yojana are also eligible for income tax deduction under Section 80C of the Income Tax Act.
  5. he Sukanya Samiddhi scheme can be transferred from one bank to another and from one post office to another. Not only that, Sukanya Samiddhi Yojana account can also be transferred from bank to post office and post office to bank. This way, the Sukanya Samiddhi Yojana account can be transferred anywhere in the country. No fee will be charged to change the Sukanya Samridhi Yojana.
  6. Sukanya Samridhi Yojana account can be closed after 5 years of opening.

Benefits Model Calculation of Sukanya Samriddhi Yojana
Learn how to get a daughter over Rs 60 lakh under Sukanya Samiddhi Yojana, you can open an account in your daughter's name at the age of 1 year. Then deposit Rs 1.5 lakh every year in this Sukanya Samiddhi Yojana account. If your daughter has 1 year in 2020, it will be completed in Sukanya Samiddhi Yojana account 2041. If the interest rates are 7.6 per cent, your daughter will get about Rs 63.65 lakh after the account is completed. In these 21 years, you will have a total of Rs. If you invest Rs 22.50 lakh, you will get around Rs 41.15 lakh

*🔊SSY: ‘సుకన్య సమృద్ధి’తో ఎంత మొత్తం సమకూరుతుంది?*

*🍥ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకమే సుకన్య సమృద్ధి యోజన (SSY). ప్రభుత్వ మద్దుతు గల పెట్టుబడి పథకం కాబట్టి నష్టభయం ఉండదు. ప్రస్తుతం 7.60% వడ్డీ (Interest rate) ఇస్తోంది. 21 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. 10 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూమార్తెల ఉన్నత విద్య, వివాహం కోసం ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడులు పెట్టాలి. అయితే ఈ పెట్టుబడులు నెలవారీగా పెట్టాలా? వార్షికంగా పెట్టాలా? ఏవిధంగా పెడితే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఈ వివరాలు తెలుసుకుందాం..*

*💥పెట్టుబడులు ఎలా చేయాలి?*

*🌀SSYలో ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలనేది పెట్టుబడిదారుని ఆర్థిక సామర్ధ్యం, నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. నెలనెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం బ్యాంకుకు నిర్దిష్ట సూచనలు కూడా ఇవ్వొచ్చు. లేదంటే ఏడాదికి ఒకేసారి ఏకమొత్తంగా జమచేయవచ్చు. లేదా మీ వెసులుబాటును అనుసరించి ఏడాదిలో ఎన్ని సార్లయినా డిపాజిట్‌ చేయవచ్చు. అయితే, ఏడాదిలో గరిష్ఠ పరిమితి రూ. 1.50 లక్షలను మించి పెట్టుబడులు చేయకూడదు.*

*💥పెట్టుబడులు గరిష్ఠ పరిమితి దాటితే..*

*💠ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షలను మించి పెట్టుబడులను చేసినా అదనపు మొత్తంపై వడ్డీ లభించదు.*

*💥ఒక ఏడాది పెట్టుబడి పెట్టకపోతే..*

*🥏SSYలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఏదైనా ఏడాదిలో పెట్టుబడులు పెట్టలేకపోతే కనీస మొత్తాన్ని అయినా డిపాజిట్‌ చేయాలి. లేదంటే ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ పడుతుంది.*

*💥ప్రతి నెలా ఐదో తేదీ ముఖ్యం..*

*💫ప్రతి క్యాలెండరు నెల 5వ తేదీ నుంచి నెల ముగిసేనాటికి ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కిస్తారు. కాబట్టి నెల నెలా పెట్టుబడి పెట్టేవారు ప్రతి నెలా 5వ తేదీలోపు జమచేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.*

*💥నెలవారీగా పెట్టుబడితో ఎంత సమకూరుతుంది?*

*💥వార్షికంగా ఎంత పెట్టుబడి పెడితే ఎంత సమకూర్చుకోవచ్చు?*

*🔷పైన పట్టికల్లో చూసినట్లయితే వార్షికంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు నెల నెలా రూ.12,500 పెట్టుబడి పెట్టినదానికంటే దాదాపు రూ.2 లక్షల వరకు ఎక్కువ సమకూర్చుకోవచ్చు. కాబట్టి మీ వద్ద సరిపడా మొత్తం ప్రతి ఏడాది ఉన్నట్లయితే వార్షిక పెట్టుబడి విధానాన్ని ఎంచుకోవచ్చు.*

*💥చివరిగా..*

*🔶ఎస్‌ఎస్‌వైతో పెట్టుబడులకు భద్రత లభించడంతో పాటు మంచి రాబడి కూడా పొందొచ్చు. కాబట్టి 10 ఏళ్ల లోపు ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పాప కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.*