Tuesday, January 5, 2021

SCERT Online Worksheets through WhatsApp - Know how to Register

 TS SCERT WhatsApp Online Test for English and Mathematics for All Classes - Know Here How to Register

Telangana School Education Department and SCERT have come out with an excellent way of Learning. We all aware of Online Digital Classes Since 1st September 2020. State Council for Education research and Training also prepared Good Work Sheets to Practice on for the students. Every Day Digital classes are being telecasted through Televisions, T SAT Mobile App. Here TS Education Dept inviting Online Registrations from Students to Practice Weekly Test in English and Mathematics. Know here How to Register

మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా .. Learning Loss Recovery kosam ఇంటింటా చదువుల పంట (WhatsApp chatg bot..)అనే కార్యక్రమం స్వల్ప మార్పులతో మళ్లీ ఈ నెల 29 న ప్రారంభం కాబోతోంది.

దీనికి సంబంధించిన సూచనలు:

1. ప్రతి పాఠశాల లో, ప్రతి తరగతి కి(3 నుండి10తరగతి) ఒక whatsaap గ్రూప్ క్రియేట్ చేయాలి

2.గతం లో ఒక నంబర్ ఇచ్చి దాని ద్వారా విద్యార్థులు  work sheets practice చేసేవారు. ఇప్పుడు ఈ నెల 29 నుండి  ప్రతి శనివారం, రాష్ట్రం నుండి జిల్లాకు,  జిల్లా నుండి  మండల విద్యాశాఖ అధికారులకు ఒక లింక్ పంపడం జరుగుతుంది. దానిని వారు HM లకు ,HM లు క్లాస్ టీచర్స్ కు, క్లాస్ టీచర్ లు పిల్లలకు వాట్సాప్ గ్రూప్ ద్వారా చెరవేయాలి.

3. ఆ లింక్ ను ఓపెన్ చేయడం ద్వారా విద్యార్ధి రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వెంటనే మూల్యాంకనం ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. విద్యార్థి బలహీనంగా ఉన్న టాపిక్ సంబంధించి వీడియోలు కూడా చూడవచ్చు.

4. ప్రతి విద్యార్థికి స్కూల్ UDISE కోడ్ తెలియజేయాలి. వీలైతే రిజిస్ట్రేషన్ చేయడం లో ఉపాధ్యాయులు సహకరించాలి. వారు ఎలా

 WORK SHEETS పూర్తి చేయాలో ఉదాహరణగా తెలియజెప్పాలి. 

5. గతం లో ఒక ఫోన్ నంబర్ లో ఒకే విద్యార్థి మాత్రమే జాయిన్ కావడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఒకే నంబర్ పై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Open the Link----enter phone number--- verification of phone number by OTP---

Type Hi-----

Enter medium-- enter school UDISE CODE---

Enter Name -- Confirm--

Practice exercise ----

Immediate fees back---

Remedial Videos

6.  ప్రతి శనివారం ఇచ్చిన  వర్క్ షీట్ ఎక్సర్సైజ్ వచ్చే  శుక్రవారం లోగా  విద్యార్థులు పూర్తి చేసేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.

7.ఈ సారి... ఎంత మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, వారి ప్రగతి రాష్ట్ర ,జిల్లా, మండల స్థాయిలో dashboard ద్వారా అధికారులు monitor చేయవచ్చు.

(Participation data and Progress Data)..

కావున ఈ విషయమై ప్రతి విద్యార్థి ఇంటి వద్ద worksheets practice చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్య లు తీసుకోగలరు.

Click Here to Install App

Click Here to Download SCERT Order Copy Regarding Abhyasa Summer Program

Also Read: SCERT T SAT App Download / Install for Digital Classes - Click Here 

How to Register for SCERT TS WhatsApp Weekly Test ?











  1. First Save the WhatsApp Phone Number on your Mobile 8595524405 as Chat Boot
  2. Say Hi on WhatsApp
  3. Select The Medium by entering Number 1 / 2
  4. Select the District by Entering Number 
  5. Select your Mandal by Entering Number
  6. Select your Class by Enter the Number
  7. Now enter Student Full Name
  8. To Start The Weekly test Enter 1
  9. Weekly Test are available for English and Maths Only and for Classes 1st to 8th Class
  10. Every Test will Contain 8 QuestionsAt the End of the Test Key will be given
  11. If you get more than 5 Correct answers then it is Ok. If you get low score, you will provided a Video to Watch and attempt the Test again

పాఠశాల విద్యార్థులు వాట్సప్‌ ఆధారంగా వారం వారం ఆయా సబ్జెక్టుల ప్రశ్నలను సాధన చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఇంటింటా చదువుల పంట పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు.... అన్ని మేనేజ్మెంట్ల విద్యార్థులు పాల్గొనవచ్చును.... ఎలాంటి ఖర్చు లేకుండా పాఠ్యాంశాలలోని ప్రశ్నలను అభ్యాసం చేయవచ్చును...

ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే విధానం

85955 24405   (ఇంటింటా చదువుల పంట) 

పై నంబర్ ను మీ వాట్సాప్ నందు సేవ్ చేసుకోండి....

 సేవ్ చేసిన తరువాత ఆ నంబర్ కి

  hello అని కానీ నమస్తే అని కానీ 

మెసేజ్ పెట్టండి....

 తరువాత

 మీ జిల్లా,మండలం మీ తరగతి అందులో వచ్చే సూచనల ఆధారంగా Enter చేయండి.....  ( AP Students may enter any mandal District names in Telangana and continue ) 

అప్పుడుమీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. 

ఆ విధంగా చేసిన తరువాత మీకు ప్రతి వారం మీరు Enter చేసిన తరగతికి సంబంధించి

 రెండు సబ్జెక్టులకు ప్రశ్నలు వస్తాయి...

 వాటికి సమాధానాలు పంపిన వెంటనే మీకు సమాధానాలతో కూడిన పేపర్ కూడా వస్తుంది.

దానిద్వారా మీ స్థాయిని తెలుసుకోవచ్చు.

1 నుండి 10 తరగతులవరకు....తెలుగు మరియు ఆంగ్ల & Urdu మాధ్యమాలలో...రెండింట్లోనూ...ఈ కార్యక్రమం అందుబాటులో ఉంది... కావున అందరు విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోగలరు....